మంత్రి ఆదేశాలతో సాగునీటి పరిష్కారానికి చర్యలు
సత్యసాయి: తాడిమర్రి, బత్తలపల్లి మండలాల సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు బీజేపీ నేత హరీష్ బాబు, పీఏబీఆర్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రాప్తాడు వద్ద ఉన్న HNSS కాలువను పరిశీలించారు. HNSS కాలువ ద్వారా నీటిని PABRలోకి మళ్లించే సాంకేతిక మార్గాలపై అధికారులతో చర్చించారు.