కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా ఎంపికైన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
★ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి తెలంగాణ సీఐడీ నోటీసులు
★ ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెనక్కి తగ్గను:  ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
★ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో 'తొలిముద్ద పథకం' అమలు