ప్రత్యేక పూజలు అందుకున్న నీలకంఠేశ్వర స్వామి
SKLM: చరిత్ర కలిగిన పాతపట్నం నీలకంఠేశ్వర స్వామి మార్గశిర మాసం పంచమి తిది మంగళవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకుల స్వామికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.