కమిషనర్‌కి వినతి పత్రం ఇచ్చిన సీపీఎం నేతలు

KMM: నగరంలోని శివాయ గూడెం పువ్వాడ ఉదయ నగర్ 192 సర్వేనెంబర్ 2009లో ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాల కొరకై పేద ప్రజలకి ఖమ్మం నియోజకవర్గం 2,500 ఇళ్ల జాగాలను 75 చదరపు గజాల ఇళ్ల స్థలాలని కేటాయించడం జరిగింది. ఈ రోజు కేటాయించిన స్థలాలు అందజేయాలని సీపీఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నగర పాలక సీసీ కార్యాలయంలో కమిషనర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.