బిగ్‌బాస్ ఫేమ్ శ్రీజ దమ్ముకు ఆత్మీయ సత్కారం

బిగ్‌బాస్ ఫేమ్ శ్రీజ దమ్ముకు ఆత్మీయ సత్కారం

VSP: బిగ్‌బాస్ సీజన్ 9లో ఐదు వారాలకు పైగా తన ఆటతీరుతో శ్రీజ దమ్ము ప్రేక్షకులను మెప్పించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కయ్యపాలెం సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఘన సత్కారం చేశారు. ప్రోత్సాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. "కామనర్‌గా, అడపులిగా గుర్తింపు పొందడం గర్వంగా ఉందని, ప్రజల ప్రేమే నా నిజమైన విజయం” అని పేర్కొన్నారు.