పోస్ట్ ఆఫీసుల్లో అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ

HYD: పోస్ట్ ఆఫీసుల్లో అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ(APT) సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో ఈ పక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారులకు విలువైన సేవలు అందించడానికి వీలుంటుందన్నారు.