నాగవరంలో పెట్రోలు అంటుకుని చెలరేగిన మంటలు

నాగవరంలో పెట్రోలు అంటుకుని చెలరేగిన మంటలు

అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం నాగవరం గ్రామంలో పెట్రోలు మంటలు అంటుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆకేపాటి చెంగమ్మ (W/o ఆశపాటి రామచంద్రయ్య రెడ్డి) ఇంటి వద్ద దీపం వెలిగించే క్రమంలో ఆ దీపం పెట్రోలు దగ్గర పడటంతో నిల్వ ఉంచిన పెట్రోలు రగిలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మట్టి, ఇసుకతో మంటలను అదుపుచేశారు.