ప్రజలకు తహసీల్దార్ సూచనలు

ప్రజలకు తహసీల్దార్ సూచనలు

డక్కిలి మండలంలో రానున్న 5 రోజులు “సెన్యార్” తుఫాను ప్రభావం ఉంటుందని.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తహసీల్దార్ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫానును తేలికగా తీసుకుంటే ప్రమాదమని.. ప్రజలు నిత్యావసర వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.