శివమ్ దూబె భారీ సిక్సర్.. వీడియో వైరల్!

శివమ్ దూబె భారీ సిక్సర్.. వీడియో వైరల్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఒక భారీ సిక్సర్‌ను బాదాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో దూబె కొట్టిన ఆ బంతి స్టేడియం అవతల పడింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దూబె, కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు.