జర్నలిస్ట్ కృష్ణంరాజుపై ఫిర్యాదు

జర్నలిస్ట్ కృష్ణంరాజుపై ఫిర్యాదు

KRNL: రాజధాని అమరావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తెలుగు మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఈరమ్మ ఫిర్యాదు చేశారు. సాక్షి ఛానల్‌లో కృష్ణంరాజు అనే వ్యక్తి రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడం సరికాదన్నారు.