VIDEO: కుషాయిగూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం..!

VIDEO: కుషాయిగూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం..!

MDCL: కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిందిగా అధికారులు సూచించారు. రాబోయే రెండు గంటలో వర్షం మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.