'భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT: భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను, ఇండ్లను గుర్తించి ఇండ్లను ఖాళీ చేపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి మాట్లాడారు.