బాల్య వివాహాలను నిర్మూలించాలి: న్యాయమూర్తి
KRNL: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలులో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్యానల్ న్యాయవాదులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహ విముక్తి భారత్ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చిన్నవయసులో పెళ్లిళ్లు చేయడంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.