గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి నాదెండ్ల
➢ తాడేపల్లిలోని మహానాడులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
➢ వేజెండ్లలోని ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
➢ నల్లపాడులో పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్