ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
★ తెలంగాణ ఆర్టీసీ సేవలను మెచ్చుకున్న జపనీస్ మహిళ
★ విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించలని Dy.CM భట్టి అధికారులకు ఆదేశాలు
★ ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
★ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అమనగల్ తహసీల్దార్ లలిత