పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహిస్తున్న పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సందర్శించారు. తంగళ్ళపల్లి మండలంలోని తంగళ్ళపల్లి, సారంపల్లి, మండేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించి, అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు.