WAR.. భారత్‌కు అమెరికా GOOD NEWS
యుద్ధం వేళ భారత్‌కు అమెరికా శుభవార్త చెప్పింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడానికి US గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటికే నౌకల్లో చమురును నింపి ప్రస్తుతం సముద్రంలో ఉన్న వాటికే ఇది వర్తిస్తుందని చెప్పింది. ఈ మినహాయింపు 30 రోజుల పాటు మాత్రమే ఉంటుందని వెల్లడించింది. హర్మూజ్ జలసంధి వద్ద చమురు నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.