'కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షం'

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల సుభిక్షంగా ఉన్నారని మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, ధరణితో భూ సమస్యల పరిష్కారం చేస్తున్నామని పేర్కొన్నారు.