తిరుమల రీల్స్ వివాదం.. గీతూ రాయల్ స్పందన

తిరుమల రీల్స్ వివాదం.. గీతూ రాయల్ స్పందన

తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా రీల్స్ చేసిన గీతూ రాయల్‌పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ హెచ్చరించారు. దీనిపై గీతూ కన్నీళ్లతో స్పందిస్తూ.. 'నాపై చర్యలు తీసుకుంటారంట, అందరూ హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని పెద్దది చేసినందుకు థ్యాంక్యూ. నా జీవితం ఇప్పటికే సగం అయిపోయింది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.