VIDEO: గుమ్మడి నరసయ్య సినిమా షూటింగ్ ప్రారంభం
BDK: గుమ్మడి నరసయ్య 'ప్రజల మనిషి' సినిమా షూటింగ్‌ను శనివారం పాల్వంచలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, హీరో పునీత్ శివరాజ్ కుమార్, గీతా దంపతులు, నిర్మాత సురేష్ రెడ్డి, దర్శకుడు పరమేష్, ఎమ్మెల్యేలు పాయం, జారే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని పాల్గొన్నారు.