'కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి'

'కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి'

NLR: కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సోమవారం కలువాయి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట యువకులు నిరసన చేపట్టారు. తిరపతి జిల్లాలో విలీనం చేయవద్దన్నారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేంతవరకు రోజుకో విధంగా నిరసన చేస్తామన్నారు. ఈ నిరసనకు పలువురు విద్యార్థులు, వ్యాపారులు, స్థానికులు మద్దతు తెలిపారు.