PHC తనిఖీ నిర్వహించిన: డిప్యూటీ DMHO
WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.