VIDEO: అధ్వానంగా ఆసుపత్రి బాత్‌రూమ్.. శుభ్రం చేయండి సారూ.!

VIDEO: అధ్వానంగా ఆసుపత్రి బాత్‌రూమ్.. శుభ్రం చేయండి సారూ.!

తిరుపతి రుయా ఆసుపత్రి మెల్ సర్జికల్ వార్డ్‌లో రోగులు ఉపయోగించే కామన్ బాత్రూం పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రుయా హాస్పిటల్ పరిధిలో ఉన్న అన్ని బాత్రూంలను శుభ్రపరచి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.