సామెత - దాని అర్థం
సామెత: ముల్లును ముల్లుతోనే తీయాలి
దాని అర్థం: ఎవరైనా మోసం చేసి మనల్ని దగా చేస్తే అటువంటి వారిని మోసంతోనే జయించాలి అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.