VIDEO: 'పలు అభివృద్ధి పనులు చేపట్టండి'

VIDEO: 'పలు అభివృద్ధి పనులు చేపట్టండి'

SKLM: నరసన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ఇటీవల పదవి ప్రమాణ స్వీకారం చేశారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షురాలు పాగోటి ఉమా ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటూ సూచించారు.