ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

WNP: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ఎరువులు విత్తనాలను MRP ధరల కంటే ఎక్కువగా అమ్మితే వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. యూరియాను అధికంగా వాడొద్దని రైతులకు సూచించారు. ఫర్టిలైజర్ షాప్ యజమానులు స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు.