'మున్సిపాలిటీ కార్మికులకు దుస్తులు విరాళం'

GDWL: కార్మిక దినోత్సవం సందర్భంగా గద్వాల్ పట్టణంలో రెండో వార్డుకు చెందిన రత్నసింహారెడ్డి మున్సిపాలిటీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండా,వాన తేడా లేకుండా నిరంతరం మన పరిసరాల శుభ్రం కోసం మున్సిపాలిటీ కార్మికులు అహర్నిశలు కష్టపడతారని వారికి మానవతా దృక్పథంతో దుస్తులను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.