సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవ క్లినిక్‌ను జిల్లా జడ్జి పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవల క్లీనిక్ ఎంతో ఉపయోగకరమన్నారు.