స్కీమ్ వర్కర్లను ప్రభుత్వఉధ్యోగులుగా గుర్తించాలి

KMM: కేంద్ర ప్రభుత్వ కార్మికవ్యతిరేక విధానాలపై కార్మికుల తిరుగుబాటు గా జూలై10న దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్‌డేని జరపాలని CITUఅఖిలభారత పిలుపు వేరకు చర్లమండలంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్లుగా వున్న అంగన్ వాడీ, ఆశా, విుడ్డేవిుల్, VOA, ANMలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.