సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు

VZM: జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా కార్యాలయంలో "పోలీసు వెల్ఫేర్ డే" నిర్వహించారు. ఈ సందర్బంగా సిబ్బంది నుండి బదిలీలు, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ కొరకు విజ్ఞాపనలను స్వీకరించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎస్పీ చర్యలు చేపడతామన్నారు.