నేడు కొక్కిరేణిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

నేడు కొక్కిరేణిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

SRPT: మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలోని వివేకానంద విద్యాలయంలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోటు పుల్లయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఉచిత పరీక్షలు, వైద్య సలహాలు అందించనున్నారు.