VIDEO: 2 గంటల్లో కాంట ప్రారంభించాలి: ఎమ్మెల్యే

VIDEO: 2 గంటల్లో కాంట ప్రారంభించాలి: ఎమ్మెల్యే

KMR: ఎండిన ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామ శివారులో వడ్లను పరిశీలించారు. మ్యాచర్ చూడగా 14% రాగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు.