VIDEO: 'రూ. 3 కోట్లకు అమ్మి రూ. 30 కోట్లు తీసుకోవాలని పథకం పన్నారు'
HYD: సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక వాడల భూములను రూ.3 కోట్లకు అమ్మి, వెనక నుంచి రూ.30 కోట్లు తీసుకోవాలని పథకం పన్నారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బాలానగర్ ప్రాంతంలో గజం భూమి రూ.1.50 లక్ష ధర పలుకుతుందని, కానీ మార్కెట్ రేట్ రిజిస్ట్రేషన్ వాల్యూ రూ.10వేలు ఉంది, అందులో 30% కడితే చాలు భూములను ఇచ్చేస్తామని ఈ ప్రభుత్వం అంటుందన్నారు.