VIDEO: వడగళ్ల వర్షం.. నేలరాలిన మామిడి పిందెలు

VIDEO: వడగళ్ల వర్షం.. నేలరాలిన మామిడి పిందెలు

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మండలంలోని గ్రామాలలో కురిసిన వడగళ్ల వర్షానికి మామిడి పిందెలు నేలరాలిపోయాయి. కొన్నిచోట్ల మామిడికాయలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆరుకాలం కష్టపడిన పంట నేలరాలడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మామిడికాయ ఒకటి రూ. 25 చొప్పున విక్రయిస్తున్నారు.