VIDEO: నిషేధిత పొగకు ఉత్పత్తులు పట్టివేత

WGL: మాట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ. 26,050 వేల విలువచేసే గుట్కా పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసి పవన్ రాజ్ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ విధిస్తామని ఈ సందర్భంగా దుకాణదారులను హెచ్చరించారు.