VIDEO: మినీ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి
NLR: ఆత్మకూరులో తీసుకుముర్తున్న అధునాతన మినీ బైపాస్ రోడ్డు పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రాంతీయ రాకపోకలు సులభతరం చేయడం, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేశామన్నారు. పనుల నాణ్యత, వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందించేందుకు సూచనలు ఇచ్చారు.