డ్రగ్స్ కేసు.. నిదితులకు రిమాండ్ పొడగింపు

డ్రగ్స్ కేసు.. నిదితులకు రిమాండ్ పొడగింపు

RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారించిన జడ్జి నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్‌లకు వచ్చే నెల 8 వరకు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పోలీసులు ఏమైనా వేధించారా అని నిందితులను జడ్జి ప్రశ్నించగా.. అలా ఏమి చేయలేదంటూ బదులిచ్చారు.