జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు

జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు

NLR: ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశల మేరకు జిల్లాలోని హోటల్స్, లాడ్జిల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సంతపేట పరిధిలోని ఓ లాడ్జిలో 6 కేజీల గంజాయితో ఆరుగురు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాదీనం చేసుకున్నారు. ఆసాంఘిక కార్యకలపాలు, నేరలు జరగకుండ ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు.