పామర్రులో హరిహర వీరమల్లు ఫ్రీ షోలు

పామర్రులో హరిహర వీరమల్లు ఫ్రీ షోలు

కృష్ణా: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా ఉచితంగా 2 షోలు ప్రదర్శించనున్నట్లు పామర్రు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ తెలిపారు. శుక్రవారం పామర్రు గగన్ మహల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6:15కి ఫస్ట్ షో ఉచితంగా ఉంటాయని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వివరించారు.