VIDEO: విజయవంతంగా నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జ్
KNR: గన్నేరువరం మండలం జంగపల్లి సబ్‌స్టేషన్‌లో రూ.1కోటి వ్యయంతో నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ విజయవంతంగా ఛార్జ్ చేశారు. పెరుగుతున్న విద్యుత్ లోడును సమర్థంగా నిర్వహించి, వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త PTR ద్వారా పరిసర గ్రామాల్లో నువ్వంటే ఈ సమస్యలు తగ్గుతాయని తెలిపారు.