కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్‌లో దివంగత MLA పాల్వాయి పురుషోత్తం రావు స్మారక కబడ్డీ టోర్నమెంట్ ను MLA హరీష్ బాబు సోమవారం ప్రారంభించారు. అనంతరం PPR మెమోరియల్ లైబ్రరీ వర్సెస్ వివేకానంద జూనియర్ కాలేజ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.