సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

E.G: అనపర్తిలో గ్రామదేవత వీరుళ్లమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలకు బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరి రాట ప్రతిష్ఠ చేశారు. అనంతరం ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ప్రతిరూపంగా కొలిచే గరగను తలపై పెట్టుకొని గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.