రాజంపేటలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు
అన్నమయ్య: జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణ కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో ఘనంగా నిర్వహించారు. ముందస్తుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయల కృషి వెలకట్టలేనిదని వారు అన్నారు.