ప్రభుత్వ స్థలాలు పరిశీలించిన కలెక్టర్

KNR: కరీంనగర్‌లో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్ పీడీసీఎల్ సూపరింటెండెంట్ రమేష్ బాబు పరిశీలించారు. నగరంలోని ఆర్అండ్‌బీ కార్యాలయ ప్రాంగణం, జిల్లా పశు వైద్యశాల, మహాత్మా జ్యోతిబాపూలే మైదానం, జెడ్పీ ఆవరణ పరిశీలించారు.