ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భూపేశ్

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భూపేశ్

TPT: మండలంలోని జి.ఉప్పలపాడులో వెలిసిన అభయాంజనేయస్వామి ఆలయంలో జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు వద్దిరాల మాజీ ఎంపీటీసీ నరసింహులు యాదవ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి నరసింహులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కన్వినర్ చిన్న పాపిరెడ్డి, మాజీ సర్పంచ్ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.