విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలి: CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
★ విశాఖ జూ పార్క్‌కు రాంచీ జూ నుంచి చేరుకున్న కొత్త జంతువులు
★ విశాఖలో జరిగే IND-SA వన్డే మ్యాచ్ మొదటి టికెట్ కొన్న MP కేశినేని
★ ఈస్టర్న్ నావల్ కమాండ్ నిర్వహించే ముందస్తు కార్యక్రమానికి రేపు హాజరు కానున్న పవన్ కళ్యాణ్