కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే

WNP: ప్రజాధనాన్ని రూ.55 కోట్లను దుర్వినియోగం చేసిన కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ఆయన గతంలో స్వీకరించలేదని, ప్రస్తుతం లై డిటెక్టర్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను చేసిన నేరం బయటపడుతుందనే భయం ఆయనను వెంటాడుతుందని అన్నారు.