అందుబాటులో యూరియా: కలెక్టర్

అందుబాటులో యూరియా: కలెక్టర్

NTR: కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. యూరియా, సరఫరా స్థితిగతులను పరిశీలించి, ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణతో ఎరువులను అందుబాటులో ఉంచుతుందని భరోసా కల్పించారు. అగ్రికల్చర్ అవుట్ డోచ్ కార్యక్రమంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించారన్నారు.