కనిగిరిలో ఘనంగా కాశినాయన ఆరాధన
ప్రకాశం: కనిగిరి 16వ వార్డులో వెలసిన భగవాన్ కాశీనాయన ఆరాధన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టరోగ్యమూలతోఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు