VIDEO: ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తాం: ఏపీసీ
నెల్లూరు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాల నిర్మాణాలకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా సమగ్ర శిక్షణ అధికారి ఏపీసీ వెంకటసుబ్బయ్య శనివారం తెలిపారు. ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.